పవర్ స్టార్ గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పరుచూరి....!!
రాజకీయాలలో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతాయి.వాటిని లెక్క చేయకుండా ముందు సాగిపోవాలి.సమాజం గురించి ఒక రాజకీయ నాయుడు చెపితే వినేవాళ్ల కంటే సినిమా వాళ్లు చెపితేనే వినేవారు ఎక్కువగా ఉన్నారని ఆయన తెలియజేశారు.. పవన్ కళ్యాణ అంటే తనకు మొదటి నుంచీ ఎంతో ఇష్టమని అన్నారు. సమాజం కోసం తపన పడే పవన్ కళ్యాణ్ బాగుండాలి అని నేను ఎల్లప్పుడూ కోరుకుంటాను అని తెలిపారు.రాజకీయాలలో బిజీ గా వున్నా పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం మానేయవద్దని ఆయన తెలిపారు.అప్పుడప్పుడు అయినా సినిమాలు చేయాలని ఆయన ఆకాంక్షిచారు.