స్క్రాచెస్ చూడాలి అంటూ డ్రెస్ తీసేయమన్నారు ఆమని.. క్యాస్టింగ్ కౌచ్ పై కామెంట్స్..!!
ఆమని సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని తెలియజేసి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే హీరోయిన్స్ నిర్ణయం మీద ఈ విషయం ఆధారపడి ఉంటుందని ఈ విషయంపై చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. తన కెరియర్ లో ఒక సినిమా షూటింగ్ సమయంలో స్విమ్మింగ్ పూల్ వద్ద సన్నివేశం ఉందని తన శరీరం మీద స్క్రాచెస్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి డ్రెస్ తీసేయని అన్నారట తనకు అనుమానం వచ్చి ఇలాంటి సన్నివేశం నేను అసలు నటించాలని చెప్పేసిందట..
మరొకసారి తనను ఒక సినిమా ఫైనాన్షియల్ చూడాలంటున్నారని పిలిచారట. చూస్తే దర్శకుడు నిర్మాత అయితే చూడాలి కానీ ఫైనాన్స్ ఇయర్ ఎవరు ఆయన నన్ను ఎందుకు చూడాలని.. కారు ఎక్కమంటే తను రానని చెప్పేసిందట. ముఖ్యంగా అప్పట్లో మొబైల్స్ ఉండేవి కావు కాబట్టి ఎలాంటి విషయాన్నైనా సరే నేరుగా కలవాలనుకునే వారిని తెలిపింది. మరొకసారి తన తల్లి లేకుండా మీరు ఒక్కరే రావాలని చెప్పేవారట ఇలాంటి ఎన్నో అనుభవాలు తనకు ఎదురయ్యాయని అయితే మనం ఇలాంటి విషయం పైన జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ విషయంలో నటులదే ఛాయిస్ ఒకరిని పూర్తిగా తప్పు పట్టడానికి లేదని తెలియజేసింది ఆమని. ప్రస్తుతం ఆమని చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.