కోలీవుడ్ టాలీవుడ్ లో హాట్ హీరోయిన్గా పేరుపొందింది హీరోయిన్ అమలాపాల్. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బోల్డ్ కంటెంట్ ఉండే పాత్రలలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తనకు పాత్ర నచ్చితే కచ్చితంగా ఎలాంటి పాత్రలోనైనా సరే నటించడానికి సిద్ధంగానే ఉంటుంది. ఈమె అందాన్ని చూసి ఫిదా అవ్వని వారంటూ ఎవరూ ఉండరు. దక్షిణాదిలో అన్ని భాషలలో అవకాశాలు అందుకొని దూసుకుపోతోంది అమలాపాల్. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తమ అభిమానులతో టచ్ లో ఉంటూ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది
అప్పుడప్పుడు బికినీ ఫోటోలలో కూడా పలు రకాల వెకేషన్ కు వెళ్లి షేర్ చేస్తూ ఉంటుంది.. తాజాగా అమలాపాల్ బికినీ ట్రీట్ ఇచ్చింది. నీటిలో తడుస్తూ ఆ బికినీ అందాలతో ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత చేస్తోంది ప్రకృతి ఒడిలో నీటిలో సేద తీరుతూ టు హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అమలాపాల్ బికినీలో దర్శనం ఇవ్వడం ఇదేమి మొదటిసారి కాదు.. సినిమాలతో సంబంధం లేకుండా అప్పుడప్పుడు జలకాలాడుతూ చాలా సార్లు పలు రకాల యాంగిల్స్ లో బికినీ ఫోటోలను సైతం షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి
మొదట నాగచైతన్య బెజవాడ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అమలాపాల్ ఆ తర్వాత నాయక్, ఇద్దరమ్మాయిలు తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. కోలీవుడ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ ను ప్రేమించి మరి వివాహం చేసుకున్న అమలాపాల్ కొన్ని కారణాల చేత విడిపోవడం జరిగింది.
ఇక అప్పటినుంచి ఎక్కువగా గ్లామర్ డోర్స్ గ్లామర్ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది .ఈ మధ్యకాలంలో పలు లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తోంది అమలాపాల్. ఆమె సినిమా కోసం ఏకంగా నగ్నంగా కూడా నటించి అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం బికినీ ఫోటోలతో హల్చల్ చేస్తోంది అమలాపాల్.