నయనతార పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి కస్తూరి..!!

Divya
నటి కస్తూరి శంకర్ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్నమయ్య ,భారతీయుడు వంటి చిత్రాలను నటించిన ఈమె తెలుగు తమిళ భాషలలో హోమ్లీ హీరోయిన్గా పేరు సంపాదించింది గ్లామర్ పాత్రలలో నటించి నటిగా మంచి పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం కస్తూరి అవకాశాలు లేకపోయినప్పటికీ పలు రకాల క్యారెక్టర్లలో నటిస్తూ ఉంటుంది. తన సెకండ్ ఇన్నింగ్స్ ని మాత్రం బుల్లితెర పైన మొదలుపెట్టి మంచి క్రేజీ సంపాదించింది. ప్రస్తుతం గృహలక్ష్మి టీవీ సీరియల్ ద్వారా మంచి క్రేజీ ను అందుకుంది కస్తూరి. దాదాపుగా 5 పదులు వయసులో కూడా ఈమె ఇన్స్టాల్ రీల్స్ చేస్తూ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ గా మారుతూనే ఉంటుంది.

అంతేకాకుండా తరచూ వివాదాల పైన స్పందిస్తూ నిత్యం వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా హీరోయిన్ నయనతార పైన చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో వివాదాన్ని రేపేల కనిపిస్తున్నాయి. దీంతో కస్తూరి పైన ట్రోలింగ్ కూడా చేయడం జరుగుతోంది. గతంలో హీరోయిన్ నయనతార సరోగసి ద్వారా పిల్లలని పొందడం వల్ల ఈమె చేసిన కామెంట్లు వాయిదాలుగా మారాయి. ఇండియాలో బ్యాన్ చేసిన సరోగసి విధానామ్ ద్వారా ఈమె పిల్లలని పొందడం క్షమించరాని నేరమంటూ కూడా నాన రచ్చ చేసింది.
అయితే పలు రకాల ట్రోల్ వినిపించి లాస్ట్ కి సద్దు మొరిగినప్పటికీ కూడా ఇప్పుడు తాజాగా మళ్లీ నయనతారకి సూపర్ స్టార్ అని పిలిపించుకునే అర్హత లేదని ఆమెను సూపర్ స్టార్ గా పరిగనించలేమని తెలియజేస్తోంది.. తన దృష్టిలో సూపర్ స్టార్ అంటే విజయశాంతి,కేపీ సుందరాంబాల్ మాత్రమే అంటూ తెలిపింది కోలీవుడ్లో అజిత్ విజయ్ వంటి స్టార్ హీరోలు ఎంతో మంది ఉన్నా రజనీకాంత్ స్థాయిని మాత్రం ఎవరు అందుకోలేరంటే తెలిపింది.. దీంతో నయనతార అభిమానులు ఈమె పైన మండిపడుతూ ఉన్నారు. నయనతార సుదీర్ఘ కాలం పాటు నటిగా కొనసాగుతున్న హీరోలకు దీటుగా మాత్రం క్రేజన సంపాదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: