'జైలర్' లో హోమ్లీగా కనిపించిన ఈమె.. బయట ఇంత హాట్ గా ఉందేంటి?

praveen
రజనీకాంత్ హీరోగా ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చిన సినిమా జైలర్. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 8 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఒక సాలిడ్ విజయాన్ని అందించింది ఈ మూవీ. ఇక ఈ సినిమాలో మొదటిసారి తాత పాత్రలో కనిపించాడు రజిని. ఇక పవర్ ఫుల్ యాక్షన్స్ తో మరోసారి ప్రేక్షకులందరినీ కూడా ఫిదా చేసేసాడు అని చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఏకంగా ఇప్పటివరకు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది జైలర్. అయితే ఈ సినిమాలో రజనీకాంత్ కోడలి పాత్రలో నటించిన ఒక నటి గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 జైలర్ సినిమాలో డి గ్లామర్ గా కనిపిస్తూ ఎంతో పద్ధతిగా కనిపించిన నటి బయట మాత్రం హాట్ గా కనిపించడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ కోడలుగా కొన్ని సీన్స్ లో మాత్రమే కనిపించిన తన నటనతో ఆకట్టుకుంది అదితి.. అయితే ఇండస్ట్రీ లోకి వచ్చాక మీర్నా మీనన్ గా పేరు మార్చుకుంది. కేరళలోని ఇడుక్కిలో పుట్టిన ఈమె నటి కాకముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసేది. 2016లో పట్టాదారి మూవీలో అవకాశం వచ్చింది. తర్వాత 2018లో కలవని మపిలై సినిమాలోను నటించింది. తమిళంలో మోహన్లాల్ తో కలిసి బిగ్ బ్రదర్ సినిమాలోను నటించింది. ఇక ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది.


 ఇక తర్వాత ఆది సాయికుమార్ క్రేజీ ఫెలో అల్లరి నరేష్ ఉగ్రం సినిమాల్లోను హీరోయిన్గా నటించింది. ఇక ఇప్పుడు రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాలో రజిని కోడలి పాత్రలో నటించింది. ఇక ఈ సినిమాలో హౌస్ వైఫ్ గా ఎంతో హోమ్లీగా కనిపించింది.   కానీ సోషల్ మీడియాలో ఈ అమ్మడి గురించి వెతికితే మాత్రం ఈ అమ్మడి హాట్ డోస్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఏమాత్రం మొహమాటం లేకుండా గ్లామర్ షో చేసేస్తుంది ఈ హీరోయిన్. ఇక ఈ వీడియోలు ఫోటోలు చూసిన తర్వాత ఈమెలోని హాట్ నెస్ ను డైరెక్టర్లు తొక్కేస్తున్నారు అంటూ కొంతమంది నేటిజన్స్ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: