టాలీవుడ్
యువ హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ కొంత కాలం క్రితం ఎఫ్ 3 అనే
కామెడీ ప్లేస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
మూవీ లో నటించి మంచి విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే . ఇకపోతే ప్రస్తుతం ఈ
యువ నటుడు
ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందుతున్న గాండివధారి
అర్జున అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ.లో
హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో
సాక్షి వైద్య
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... బివిఎస్ఎన్
ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు . ఇకపోతే ఈ సినిమాను ఆగస్టు 25 వ తేదీన
థియేటర్ లలో విడుదల చేయనున్నారు .
ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ
సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను కూడా విడుదల చేసింది . వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది.
ఇకపోతే ఈ
మూవీ విడుదల తేదీ దగ్గరపడం తో తాజాగా ఈ
మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది . ఇకపోతే ఈ
మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ
మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ
పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే
ప్రవీణ్ సత్తార్ ఆఖరుగా
నాగార్జున హీరోగా రూపొందిన ది ఘోస్ట్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ
సినిమా పోయిన సంవత్సరం
దసరా పండుగ సందర్భంగా
థియేటర్ లలో విడుదల అయ్యి పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.