సమంత చెంప పగలగొట్టిన ఆ డైరెక్టర్ భార్య.....నిజమేనా ??
ఎందుకంటే ఇప్పటికే ఎంతోమంది నటినటులపై ఇలాంటి ఎఫైర్ వార్తలు చాలానే వినిపించాయి. ఇక సమంత విషయంలో కూడా ఈ వార్తలు కామన్ గానే వినిపించాయి.ఇక సమంత ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆ స్టార్ డైరెక్టర్ తో ఎఫైర్ పెట్టుకున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు పెట్టుకున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. సమంతను దర్శకుడు గౌతమ్ మీనన్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే అంతకుముందు ఆమె మోడలింగ్ చేసి కొన్ని యాడ్స్ లో చేసింది.
ఇక తమిళంలో గౌతమ్ మీనన్ తెరకెక్కించే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో చేసేది. అలా మొదటిసారి సమంతకి ఏమాయ చేసావే సినిమా తెలుగులో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత సమంతను తన చుట్టూ తిప్పుకోవడానికి ఈ డైరెక్టర్ తమిళంలో జీవా సరసన కూడా మరో సినిమాలో అవకాశం ఇచ్చారట. ఇలా వీరిద్దరి మధ్య బంధం కొనసాగుతూ చివరికి హోటల్స్ కి వెళ్లి రహస్యంగా గడిపే వరకు వచ్చిందని గతంలో కొన్ని వార్తలు వచ్చాయి.
అలాగే సమంత, డైరెక్టర్ ఇద్దరూ కలిసి ఒకరోజు హోటల్ రూమ్ లో రహస్యంగా ఉన్నప్పుడు ఈ విషయం తెలుసుకున్న గౌతమ్ మీనన్ భార్య సరాసరి ఆ రూమ్ కి వెళ్లి భర్తను నిలదీసి సమంత చెంప చెల్లుమనిపించిందట.ఇక ఆ డైరెక్టర్ భార్యకు భయపడి సమంత చెన్నై నుండి హైదరాబాద్ కి తన మకాం మార్చేసిందని గతంలో కొన్ని వార్తలు వినిపించాయి. అయితే సమంత గౌతమ్ మీనన్ మధ్య వచ్చిన వార్తల్లో ఎంత నిజం ఉందో కానీ అప్పట్లో ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఈ విషయం గురించి గుసగుసలు పెట్టుకున్నారట.