నాగచైతన్య కెరియర్ కోసం.. తమన్నా పెళ్లిని కూడా ఆపేసిన నాగార్జున?

praveen
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న బడా ఫ్యామిలీలలో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని పుంజుకుని నాగార్జున స్టార్ హీరోగా ఎదిగారు. తండ్రికి తగ్గ తనయుడుగా పేరు సంపాదించుకున్నారు. అయితే నాగార్జున వారసులుగా ఇండస్ట్రీకి పరిచయమైన అఖిల్, నాగచైతన్య మాత్రం ఎందుకో ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదగలేకపోతున్నారు. ఇంకా మీ మిడ్ రేంజ్ హీరోలు గానే కొనసాగుతున్నారు అని చెప్పాలి. అయితే తన కొడుకుల కెరియర్ నిలబెట్టేందుకు నాగార్జున ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి వర్కౌట్ కావడం లేదు.


 అయితే అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య అయినా కాస్త కూస్తో నిలదొక్కుకున్నాడు. కానీ అఖిల్ మాత్రం ఇప్పటివరకు సరైన గుర్తింపును మాత్రం సంపాదించుకోలేకపోయాడు అని చెప్పాలి. అయితే నాగార్జున కొడుకుల కెరియర్ను నిలబెట్టేందుకు ఏం చేయడానికి అయినా సిద్ధపడుతూ ఉంటారు  ఈ క్రమంలోనే ఏకంగా మిల్కీ బ్యూటీ తమన్న పెళ్లిని కూడా నాగచైతన్య కోసం ఆపేసాడట నాగార్జున. అప్పట్లో వరుణ్ సందేశ్ ఎంతల లవర్ బాయ్గా గుర్తింపు సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హ్యాపీడేస్ కొత్త బంగారులోకం లాంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి ఇమేజ్ వచ్చింది.


 కాదా హ్యాపీ డే సినిమాలో తమన్నా వరుణ్ సందేశ్ జంటగా నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. కానీ ఆ తర్వాత వీరిద్దరి  పెళ్లి జరగకుండా నాగార్జున అడ్డుకున్నారట. ముందుగా 100% లవ్ సినిమా వరుణ్ సందేశ్  దగ్గరికి వెళ్లిందట. వరుణ్ తమన్నా ఫ్రెండ్స్ కావడంతో తమన్నాను సెలెక్ట్ చేశారట. కానీ రాత్రికి రాత్రి ఈ సినిమా హీరో విషయంలో మార్పులు చేసి తన కొడుకు నాగచైతన్య సినిమాలో హీరోగా పెట్టాడట నాగార్జున. అయితే పెద్ద ఫ్యామిలీ కావడంతో ఇక వరుణ్ సందేశ్ కెరియర్ పాడవుతుంది ఏమీ మాట్లాడలేకపోయారట. ఈ సినిమాలో తమన్న హీరోయిన్గా చేయగా.. నాగచైతన్యతో తాళి కట్టించుకుంది. అయితే ఈ విషయాన్ని కొంతమంది వైరల్ చేస్తూ 100% లవ్ సినిమాలో సందేశ్ తమన్నాల పెళ్లి జరగకుండా ఆపింది నాగర్జున అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: