అలాంటి ప్రాజెక్ట్ రాజమౌళి చేస్తే చూడాలని ఉందంటున్నా అభిమానులు....!!
నిజానికి ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్క హీరో కూడా సామాన్య మానవునికి, ఒక సూపర్ పర్సన్ లాగానే కనిపిస్తూ ఉంటారు...ఇక ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ ఎన్టీయార్, అల్లు అర్జున్ లు మాత్రమే ఇక్కడ టాప్ హీరోలు గా కొనసాగుతున్నారు...వీళ్ళకి పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు కూడా ఉంది.అయితే ఇప్పుడు చాలా మంది అభిమానులు కోరుకునేది ఏంటంటే ఈ అందరు హీరోలని కలిపి ఒక సినిమా తీయాలని రాజమౌళి కి అందరి హీరోల ఫ్యాన్స్ మెసేజ్ లు పెడుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ విషయం లో చాలా మంది అభిమానులు రాజమౌళి ఒక్కడు తప్ప ఇప్పుడున్నా ఏ డైరెక్టర్ కూడా ఏ పని చేయలేడు ఎందుకంటే అయన అనుకుంటే ఏదైనా చేయగలడు అని రాజమౌళి ని టార్గెట్ చేసి వీళ్లందరినీ కలిపి ఒక సినిమా తీయండి ప్లీజ్ అంటూ మెసేజ్ లు వస్తున్నట్టు గా తెలుస్తుంది. నిజానికి రాజమౌళి ఇద్దరిని కలిపి ఒక సినిమా తీసినందుకే అన్ని కలక్షన్స్ వచ్చినప్పుడు వీళ్లందరినీ కలిపి తీస్తే ఇక పాన్ వరల్డ్ లో రికార్డు కొట్టడం పక్క అంటూ చాల మంది సినీ పెద్దలు సైతం ఈ విషయాలని వ్యక్తం చేస్తున్నారు...నిజానికి ఈ విషయాన్నీ అసలు ఊహించుకుంటేనే గుజ్ బమ్స్ వస్తున్నాయి అంటూ మరి కొందరు అంటున్నారు...నిజంగా ఈ ప్రాజక్టు కనక వర్క్ అవుట్ అయితే అసలు ఆ సినిమా ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందో ఊహించుకుంటేనే చాలా ఆశ్చర్యం గా ఉంది.