మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే అనేక సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును ఇండియా వ్యాప్తంగా సంపాదించుకుంది. ఇక పోతే కొంత కాలం క్రితమే ఈ నటి శాకుంతలం అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన అపజయాన్ని ఎదుర్కొంది. ఈ మూవీ కి గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. ఇకపోతే తాజాగా సమంత ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా సెప్టెంబర్ 1 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల కానుంది. విజయ్ దేవరకొండ ఈ మూవీ లో హీరో గా నటించిన శివ నిర్వాన ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇదిలా ఉంటే ఈ ముద్దు గుమ్మ వీలు చిక్కునప్పుడల్లా సినిమాల్లో తన అందచందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులను హిట్ ఎక్కిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే అప్పుడప్పుడు ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ కుర్రకారును హీట్ ఎక్కిస్తోంది.
అందులో భాగంగా తాజాగా సమంత తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సమంత ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.