సందీప్ కిషన్ హీరోగా రూపొందిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో సూపర్ సక్సెస్ ను మంచి గుర్తింపును సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ మూవీ తర్వాత ఈ నటికి తెలుగు లో అనేక క్రేజీ సినిమాల్లో అవకాశాలు లభించాయి. అందులో భాగంగా ఇప్పటికే రకుల్ ఎంతో మంది స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ బ్యూటీ తెలుగు లో కొండపొలం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తర్వాత ఈ నటి ఎక్కువ శాతం తమిళ , హిందీ సినిమాల పైనే ఫోకస్ పెడుతూ వస్తుంది.
అందులో భాగంగా ఇప్పటికే అనేక హిందీ , తమిళ సినిమాలలో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళ్ లో ఇండియన్ 2 సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇలా వరుస సినిమా లతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే సినిమాల్లో అదిరిపోయే రేంజ్ లో అంద చందాలను ఆరబోస్తూ ఉండే ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా రకుల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.
తాజాగా మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ రకుల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే డిఫరెంట్ లుక్ లో స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.