నెటిజన్ అడిగిన ప్రశ్నకు తన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చిన సుప్రీత ...!!
తన వయసు కేవలం 22 సంవత్సరాలు అయినా కూడా తను చేసే ఎక్స్పోజింగ్ మాత్రం మామూలుగా ఉండదని చెప్పాలి. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు తల్లితో కలిసి బాగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అసలు ఏ తల్లి కూతుర్లు చేయనంత ఎంజాయ్ వీరిద్దరు చేస్తూ ఉంటారు. వీరిద్దరిని ఇలా చూసి కొంతమంది బాగా ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరిద్దరి వేషధారణ పై బాగా ఫైర్ అవుతూ ఉంటారు.కానీ అవేవీ పట్టించుకోకుండా ఈ తల్లి కూతుర్లు లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక కూతురు పెళ్లి చేస్తే సురేఖవాణి ఎలా ఉంటుందో తెలియదు కానీ.. తన పెళ్లి కాకముందుకే తన తల్లికి ఒక మంచి లైఫ్ ఇవ్వాలని గతంలో సుప్రీత కొన్ని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా సుప్రీత తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది. వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తూ కనిపించింది.ఇక ఓ నెటిజన్.. ఎవరితోనైనా రిలేషన్ లో ఉన్నారా అని అడగటంతో.. ఇష్... అని చిరాకుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. అంటే తనకు ఎటువంటి బాయ్ ఫ్రెండ్ లేడు అన్నట్లుగా పంచుకుంది. కానీ గతంలో ఈ బ్యూటీ ఒక అబ్బాయి తో రిలేషన్ షిప్ లో ఉందని కొన్ని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. మరి అతనితో కలిసుందో లేక బ్రేకప్ జరిగిందో మాత్రం తెలియదు.