శ్రీముఖి ధరించిన ఈ వజ్రాల హారం ఖరీదు ఎంతో తెలుసా..?

Divya

బుల్లితెర గ్లామర్ డాల్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర యాంకర్ గా, రాములమ్మగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం సినిమాలలో అవకాశాలు రాకపోయినా బుల్లితెరపై షోలు చేస్తూ భారీగా పాపులారిటీ దక్కించుకుంటుంది. బిగ్ బాస్ షో ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల భోళా శంకర్ సినిమాలో కీలకపాత్రలో అలరించిన విషయం తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమా ఈమె కెరీర్ కు మైనస్ గానే నిలిచింది. ఇదిలా ఉండగా తాజాగా మళ్లీ ఫోటోషూట్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తాజా ఫోటోషూట్ తో అందరిని అలరిస్తోంది. ముఖ్యంగా ఈమె తన మెడలో ధరించిన వజ్రాల హారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు.శ్రీముఖి ధరించిన వజ్రాల హారం కోట్ల రూపాయల విలువ చేస్తుందని అందరూ అనుకున్నారు.. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది . ఆమె డూప్లికేట్ హారం ధరించింది అని,  ఇది కేవలం వందల్లో నే ఉంటుందని సమాచారం.

ఇకపోతే శ్రీముఖి కెరియర్ విషయానికి వస్తే సినిమా సినిమాకు తన రేంజ్ భారీగా పెరిగిపోతుండడంతో అదే సమయంలో ఆమె అభిమానించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. కెరీర్ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే శ్రీముఖి మరో రేంజ్ లో ఉంటుందని కొంతమంది సోషల్ మీడియా ద్వారా కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇకపోతే శ్రీముఖిని అభిమానించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది మరి ఇకనైనా ఆమెకు మరిన్ని మూవీ ఆఫర్లు వస్తాయో లేదో చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఇతర భాషలపై కూడా శ్రీముఖి దృష్టి పెడుతుండడంతో ఈమెకు కచ్చితంగా మరిన్ని అవకాశాలు లభించేటట్టు తెలుస్తోంది. ఇకపోతే యువతను ఆకట్టుకునే పనిలో పడ్డ ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ షో తో మరింతగా ఉక్కిరిబిక్కిరి చేస్తుందని చెప్పవచ్చు.ఏది ఏమైనా శ్రీముఖి క్రేజ్ కు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: