టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ప్రతిచుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే తాజాగా సమంతతో కలిసి ఖుషి సినిమాని తెరకెక్కిస్తున్నారు. శివానిర్వాన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్ మరియు సమంత కెమిస్ట్రీ అత్యద్భుతంగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు టీజర్ ట్రైలర్ అంచనాలకు మంచి ఉన్నాయి. కాగా సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్స్ కార్యక్రమంలో బిజీగా ఉంది .విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు మేకర్స్.
అయితే అసలు విషయం ఏంటి అంటే సమంత న్యూయార్క్ లో ఉంది. మరోపక్క విజయ్ దేవరకొండ కోలీవుడ్ వరకు మాత్రమే ప్రమోట్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమాను బాలీవుడ్ లో రిలీజ్ చేశారా లేక ప్రమోట్ చేస్తారా లేదా అన్నది తెలియదు. ఈ పద్యంలోని తాజాగా అందుతున్న సమాచారం మీదకు విజయ్ దేవరకొండ గురించి సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాటా పెగ్గా మారి ముఖ్యంగా కోలీవుడ్ మీడియాతో సమంత మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ గురించి సమంత బాగానే అర్థం చేసుకుంది అని ఈ వార్తలు విన్నవారు అంటున్నారు.
అతని గురించి చాలా గొప్పగా తెలియజేసింది సమంత. విజయ్ ని చూస్తే చెడ్డవాడిని ఎందరు అనుకుంటారు. కానీ ముఖ్యంగా బయట రౌడీ అని అభిమానులు పిలుస్తారు. కానీ విజయ్ కి ఒక్క చెడ్డ అలవాటు కూడా లేదు. అని సందర్భంగా తెలియజేసింది సమంత. దీంతో విజేత చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నాయి. డియర్ కామ్రేడ్ వరల్డ్ ఫేమస్ లవర్ అర్జున్ రెడ్డి సినిమాలలో విజయ అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం వంటి సన్నివేశాలను చూసిన వారందరూ విజయ్ చెడ్డవాడనే అనుకుంటాడు. కానీ రియల్ లైఫ్ లో మాత్రం విజయ గీతాగోవిందం టైప్ అంటూ వెల్లడించింది సమంత..!!