మోస్ట్
బ్యూటిఫుల్ నటిమని రాసి
కన్నా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక తెలుగు ,
తమిళ ,
హిందీ సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే
రాశి తెలుగు
సినిమా పరిశ్రమలోకి
ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ
మూవీ మంచి విజయం అందుకుంది. అలాగే ఈ సినిమాలో ఈ నటి తన అద్భుతమైన నటనతో ... అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ ముద్దు గుమ్మకు ఈ
సినిమా తర్వాత వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా అనేక తెలుగు సినిమాల్లో నటించిన ఈ నటి ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమాలతో కెరియర్ ను ఎంతో బిజీగా ముందుకు సాగిస్తున్న ఈ
బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.
అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అదిరిపోయే హాట్ అందాలను ఓలకబోసేలా ఉండే ఫోటోలను కూడా తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ
బ్యూటీ కి సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా రాసి
కన్నా తన సోషల్
మీడియా అకౌంట్ లో ఒక అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. తాజాగా రాసి తన సోషల్
మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ వెరీ హాట్ లో ఉన్న శారీని కట్టుకొని ... అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి ... తన హాట్ నడుము అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతుంది.