అల్లు అర్జున్ కి బన్నీ అనే పేరు ఎలా వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
అల్లు రామలింగయ్య మనవడిగా సినీ ఇండస్ట్రీకి  ఎంట్రీ ఇచ్చి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన నిక్ నేమ్ బన్నీ అని అందరికీ తెలుసు. అయితే అల్లు అర్జున్ అనే పేరు పెట్టకముందే ఆయనకి బన్నీ అనే పేరుని పెట్టారట. ఇక ఇంట్లో వాళ్ళు అందరూ బన్నీ అని అల్లు అర్జున్కి ఆ పేరు పెట్టడం వెనుక ఒక ముఖ్య కారణం కూడా ఉంది అని అంటున్నారు. అయితే అల్లు అర్జున్ ఈ మధ్యనే ఏ తెలుగు హీరో సాధించరని ఘనత సాధించిన సంగతి తెలిసిందే. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుని అందుకున్నాడు అల్లు అర్జున్.

ఇక ఇలాంటి అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో ఎంట్రీ చిన్నప్పటికి ఆర్య సినిమా ఆయనకి మొదటి హిట్ అని చెప్పాలి. అల్లు అర్జున్ చిన్నప్పుడు బన్నీ అనే పేరుతో అందరితో పిలిపించుకునేవాడు. ఇప్పటికి కూడా ఆయనని చాలామంది బన్నీ అని పిలుస్తూ ఉంటారు . అయితే చిన్నప్పుడు మూడు సంవత్సరాలు వచ్చే వరకు కూడా అల్లు అర్జున్ అందరూ బన్నీ అనే పేరుతోనే పిలిచే వారట. అయితే ఇవన్నీ ఏంటి చిన్న కుందేలు పిల్ల అని అర్థం ఇక ఇంట్లో వాళ్ళు అల్లు అర్జున్కి బన్నీ అనే పేరు పెట్టడం వెనుక ఒక కారణం కూడా ఉంది అన్న వార్తలు ఇప్పుడు

సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి .అదేంటంటే చిన్నప్పుడు అల్లు అర్జున్ రెండు పళ్ళు కుందేలు లాగా ఉండేవాడిట. చిన్నప్పుడు బన్నీకి రెండు పళ్ళు కుందేలు లాగా కాస్త ముందుకి ఉండేవట. ఈ కారణంతో అల్లు అర్జున్ తల్లిదండ్రులు ఆయనకి చిన్నప్పుడు బన్నీ అనే పేరు నేను పెట్టాడట. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఇలా చిన్నపడినుండి అల్లు అర్జున్ ని అందరూ బన్నీ అనే నిక్ నేమ్ తో పిలిచేవారుట .ఇక ఇప్పుడు కూడా అల్లు అర్జున్ బన్నీ అనే ఎక్కువ శాతం పిలిపించుకుంటూ ఉంటాడు. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: