బీచ్ లో బికినీ అందాలతో మత్తెక్కిస్తున్న తమన్నా..!!
జీ కర్ణ ,లవ్ స్టోరీస్-2 వంటి సిరీస్ లలో చాలా బోల్డ్ గా నటించి కుర్రకారుల మతులు పోగొట్టేలా చేసింది తమన్నా.మరొకవైపు సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం తమన్నా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడే బీచ్ లో తిరుగుతూ కనిపిస్తున్న తమన్నా తాజాగా వెకేషన్ ఫోటోలను అభిమానులతో పంచుకోవడం జరిగింది. ఈ ఫోటోలు షేర్ చేసిన క్షణాల్లోని వైరల్ గా మారుతున్నాయి.
మరొకవైపు తమన్నా గత కొంతకాలంగా అదిరిపోయి అవుట్ ఫీట్ లో దర్శనమిస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. వరుసగా బికినీ అందాలను ప్రదర్శిస్తూ చెమటలు పట్టించాలా చేస్తోంది తమన్నా.. తాజాగా ఫోటోల కూడా బికినీ అందాలతో కుర్రకారులను మైమరిపిస్తున్న తమన్నా ఫోటోలను పలు రకాల కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్ ఈమె అందాన్ని పొగుడుతూ మరింత ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. తమన్నా ను.. ఇదంతా ఇలా ఉండగా రీసెంట్గా జైలర్ సినిమాలో తమన్నా వేసిన డాన్స్ మరింత వైరల్ గా మారుతోంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా తమన్నా పలు రకాల వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి