ఎయిర్ పోర్ట్ లో అందాల విందు చేసిన తమన్నా..!!

frame ఎయిర్ పోర్ట్ లో అందాల విందు చేసిన తమన్నా..!!

Divya
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న తమన్నా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో వెబ్ సిరీస్లలో నటిస్తూ మరింత రెచ్చిపోతోంది.. ముఖ్యంగా గ్లామర్ చూపించడంలో ఈ మధ్యకాలంలో మరింత షో చేస్తుందని చెప్పవచ్చు. ఒకప్పుడు ఎంతో పద్ధతిగా కనిపించిన తమన్నా ఈమధ్య కాలంలో బికినీ ఫోటోలను గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది. పలు వెబ్ సిరీస్ లలో బోల్డ్ గా నటించడమే కాకుండా లిప్ లాక్ సన్నివేశాలతో రెచ్చిపోతుంది.

తాజాగా ఎయిర్పోర్టులో కనిపించిన తమన్నా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మాల్దీవులు ట్రిప్ కి వెళ్ళినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ట్రిప్పులో బికినీలో మైమరిపించేలా చేసింది తమన్నా ఇప్పుడు ఆ ట్రిప్ ని పూర్తి చేసుకుని మరి ఇండియాకి వచ్చేసింది.ఇంకా ఆ మూడ్ నుంచి బయటికి వచ్చినట్లు కనిపించడం లేదు.. మెరూన్ కలర్ బికినీ టైం డ్రెస్ వేసి కింద క్లోజ్ ప్యాంటు ధరించి పైన ఓవర్ కోర్టుతో కనిపించింది. ఈ డ్రెస్ లో తమన్నా మరింత అందంగా కనిపిస్తోంది.. అయితే ఎయిర్పోర్ట్  నుంచి వస్తున్న తమన్నాకు అక్కడ మీడియా వాళ్ళు ట్రిప్ ఎలా జరిగింది అడగక బాగా జరిగిందని సమాధానాన్ని తెలిపింది.

మాల్దీవ్ ట్రిప్పుల్లో మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు అని చెప్పగా థాంక్యూ అంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది తమన్నా .ఇటీవల తమన్నా జైలర్ సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ చిత్రంలో రజనీకాంత్ నటించిన ఆరు ముఖ్యంగా ఇందులోని పాట మరింత పాపులర్ కావడంతో ఈమె అందాలకు సైతం ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఇమే చేతిలో ఏ ఒక్క సినిమా కూడా లేనట్లు తెలుస్తోంది. చివరిగా సోచ్ అనే వెబ్ సిరీస్ లో మాత్రమే నటించింది తమన్నా.. ఈ వెబ్ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్ జోనుగా తెరకెక్కించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: