ఎద అందాలతో రాశి ఖన్నా స్టన్నింగ్ ఫొటోస్..!!

Divya
టాలీవుడ్ లో హీరోయిన్ రాశి ఖన్నా ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది.. ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాశి ఖన్నా ఇటీ వలే ఈమెకు అంతగా కలిసి రాలేదని చెప్పవచ్చు.. ఇప్పటికి ట్రెండ్ కు తగ్గట్టుగా పలు సినిమాలలో నటించడమే కాకుండా తన అంద చందాలతో మెప్పిస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. ఈమె కెరియర్ లో తొలిప్రేమ, బెంగాల్ టైగర్, సుప్రీం, ప్రతిరోజు పండగ తదితర చిత్రాలలో నటించి మంచి క్రేజ్ అందుకుంది.

రాశి ఖన్నా తన అందంతో యువతను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ కళ్ళు చెదిరే అందాలతో పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.. గ్లోబుల్ స్పా మాక్సిన్ కోసం రాశి ఖన్నా చేసిన ఫోటోషూట్లు అందరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. ఉబికి వస్తున్న తన వెధవ అందాలతో ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన ఫోటోలు కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తున్నాయి. ఈ రోజుల్లో కూడా ఇంత హాట్ గా రాశి ఖన్నా కనిపిస్తూ ఉండడంతో పలువురు నేటిజెన్లు సైతం కొన్ని రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ డ్రెస్సులో బార్బీ బొమ్మల కనిపిస్తోంది రాశి ఖన్నా.
రాశి ఖన్నా గ్లామర్ పరంగా తిరుగులేని అటువంటి విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే పక్కా కమర్షియల్, థాంక్యూ వంటి సినిమాలలో నటించి డిజాస్టర్ గా మిగిలింది. ఈ చిత్రంలో ఏంజెల్ గా నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది..రాశి ఖన్నా తమిళంలో కొన్ని చిత్రాలలో నటిస్తోంది సరికొత్త హీరోయిన్ల హవా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ అమ్మడికి కూడా పోటీ తప్పడం లేదు.. ఫోర్జి అనే వెబ్ సిరీస్ లో భాగంగా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఇలాంటి ఫోటోలతో ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం రాశి ఖన్నా షేర్ చేసిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: