మోస్ట్
బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్
బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేకంగా
ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ లోఫర్ అనే తెలుగు సినిమాతో
టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.
వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ
సినిమా లోనే ఈ ముద్దు గుమ్మ తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి కుర్ర కారు ప్రేక్షకులను ఆలరించింది. ఇక ఈ
సినిమా తర్వాత ఈ ముద్దు గుమ్మ
బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసి అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో
హిందీ సినిమా లలో నటించి ప్రస్తుతం
హిందీ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ
బ్యూటీ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్రాజెక్ట్ కే
మూవీ లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ
మూవీ తో పాటు
సూర్య హీరోగా
శివ దర్శకత్వంలో రూపొందుతున్న కాంగువ అనే భారీ బడ్జెట్ సినిమాలో సూర్యా సరసన
హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దు గుమ్మ అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉండే ఫోటోలను కూడా తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాటెస్ట్
బ్యూటీ తన సోషల్
మీడియా అకౌంట్ లో కేవలం "లో" దుస్తులు మాత్రమే ధరించి ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఇకపోతే ఈ ఫోటో ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇకపోతే ఇంతకు ముందు అనేక సార్లు కూడా ఈ
బ్యూటీ ఈ రేంజ్ లో ఉన్న ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.