చీర పైటను పక్కకు జరిపి ఏద మరియు నడుమందాలతో అలరిస్తున్న శ్రేయ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ శ్రేయ సరన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే తాను నటించిన ఎన్నో మూవీ లలో తన అందాలను ఆరబోయ్యడానికి పెద్దగా వెనకడుగు వేయకుండా తన హాట్ స్కిన్ షో తో కుర్రకారు ప్రేక్షకులను అలరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే ఈ వయసులో కూడా ఈ ముద్దు గుమ్మ తన అందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయడం లేదు. అందులో భాగంగా ఎప్పటి కప్పుడు తన హాట్ స్కిన్ షో ప్రదర్శితం అయ్యేలా ఉండే ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం కూడా కుర్రకారు ప్రేక్షకులను ఫిదా చేస్తూ వస్తుంది.
 


ఇకపోతే అందులో భాగంగా తాజాగా కూడా ఈ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రేయ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలను వెరీ హాట్ లుక్ లో ఉన్న యెల్లో కలర్ శారీని కట్టుకొని ... అందుకు తగిన వైట్ కలర్ బ్లౌజ్ ను ధరించి తన చీర పైటను కాస్త పక్కకు జరిపి తన నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు తో పాటు అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: