మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ రుహాని శర్మ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈనటి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందినటువంటి చి లా సౌ మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో సుశాంత్ హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు కూడా లభించాయి. ఇకపోతే ఈ సినిమాలో ఈ ముద్దు గుమ్మ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విమర్శకులను మెప్పించింది. ఇక ఈ మూవీ తర్వాత ఈ నటికి అదిరిపోయి రేంజ్ క్రేజీ సినిమాలు తెలుగు లో దక్కుతాయి అని చాలా మంది భావించారు. కానీ ఈ మెకు తెలుగు లో మాత్రం ఆశించిన రేంజ్ ఆఫర్ లు దక్కలేదు.
ఇకపోతే ఇతర భాష సినిమాల్లో మంచి అవకాశాలను దక్కించుకుంటూ ప్రస్తుతం తన కెరియర్ ను అద్భుతమైన జోష్ లో ఈ నటి ముందుకు సాగిస్తుంది. ఇకపోతే రుహని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఓ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.