రెడ్ హాట్ మిర్చిలా అనన్య పాండే అందాల విందు..!!
రీసెంట్ గా రాఖీ ఔర్ రాణి ప్రేమ్ కహాని, డ్రీమ్ గర్ల్-2 చిత్రాలలో కూడా నటించింది. ఇందులో తన పాత్రతో బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా అప్డేట్లను గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా అనన్య రెడ్ అవుట్ ఫిట్ లో పలు రకాల ఫోటోషూట్లతో కుర్రకారులను మెస్మరైజ్ చేస్తోంది. స్కిన్ షో తో మతులు పోగొడుతున్న అనన్య ఖతర్నాక్ ఫోజులిస్తూ కుర్రాళ్ళ హృదయాలకు కొల్లగొట్టేలా ఈమె అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అనన్య పాండే తెలుగులో నటించిన మొదటి చిత్రం డిజాస్టర్ కావడంతో తెలుగులో అవకాశాలు రాలేకపోవడంతో ఈమె బాలీవుడ్కే పరిమితమైంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి క్రేజీ హీరోయిన్ గా పేరు పొందిన అనన్య పాండే.. కంట్రోల్, శంకర్ వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా అనన్య పాండే రెడ్డి దుస్తులలో తన యద అందాలను నడుము అందాలను స్లీవ్ లెస్ అందాలతో కుర్రకారులను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తూ పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన పలువురు నెట్టిజెన్లు సైతం బాబి గర్ల్ గా అనన్య పాండే ఈ ఫోటోలలో కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.