మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటి అయినటువంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి బిగ్ బాస్ షో లో పార్టిసిపేట్ చేసి ఎంతో మంది బుల్లి తెర ప్రేక్షకుల మనసు దోచుకుంది. అలాగే ఇప్పటికి ఎన్నో సినిమాలలో నటించి ఆ విధంగా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ నటి చిరంజీవి హీరోగా రూపొందిన భోళా శంకర్ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవి , శ్రీ ముఖి మధ్య చాలా సన్నివేశాలు ఉన్నాయి.
అందులో ఖుషి మూవీ లోని నడుము సన్నివేశం కూడా ఉంది. కాకపోతే ఈ సన్నివేశానికి ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ రాలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటి వరుస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూనే సినిమాల్లో కూడా నటిస్తూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈమెకు సంబంధించిన అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో కూడా ఫుల్ వైరల్ అయిన సందర్భాలు అయ్యాయి. ఇకపోతే తాజాగా కూడా శ్రీ ముఖి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రీ ముఖి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని కిల్లింగ్ లుక్స్ లో ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.