హాట్ యాంకర్ గా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న
అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లే.దు
జబర్దస్త్ షో తో మంచి గుర్తింపును తెచ్చుకున్న ఆమె బుల్లితెరపై చాలా షోలకి యాంకర్ గా వ్యవహరించింది. దానితోపాటు సోషల్ మీడియాలో సైతంత్రం గ్లామరస్ ఫోటోలని షేర్ చేస్తూ అభిమానులకు విందును ఇస్తోంది. ఇక వాటిని చూసిన దర్శక నిర్మాతలు తనకి
సినిమా అవకాశాలు ఇస్తున్నారు. అయితే ఈమె ఒక అద్భుతమైన నటి అని ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలే నిరూపిస్తాయి. ఇక సోషల్
మీడియా వల్ల
అనసూయ లేనిపోని
కాంట్రవర్సీలో ఇరుక్కుంటూ వస్తోంది. ఇక వాటి వల్ల ఇప్పుడు ఎక్కువగా తనకి శనివా అవకాశాలు రావడం లేదు. ముఖ్యంగా
విజయ్ దేవరకొండ అభిమానుల వల్ల ఇప్పటికే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది అనసూయ. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే బుల్లితెరకి పూర్తిగా దూరమైంది ఆమె. ప్రస్తుతం ఎక్కువగా సినిమాల్లోనే కనిపిస్తోంది ప్రస్తుతం పుష్పటు సినిమాతో బిజీగా ఉంది ఆమె . అయితే అవకాశాలు తగ్గాయి అన్న కారణము ఏమో తెలియదు కానీ
అనసూయ గత కొద్ది రోజులుగా ఒక రేంజ్ లో గ్లామర్ షో చేస్తోంది అని చెప్పాలి. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
అవకాశాల కోసమే
అనసూయ ఎలాంటి ఫోటోలు షేర్ చేస్తుంది అన్న కామెంట్లు వినబడుతున్నాయి. ఇక
అనసూయ కి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్
మీడియా వేదికగా వైరల్ అవుతుంది.
అనసూయ కి ఒక పెద్ద సినిమాలు అవకాశం వచ్చిందట. కానీ ఆ
హీరో మాత్రం
అనసూయ నా సినిమాలో వద్దు అనే దర్శక నిర్మాతలకి దయచేసి చెప్పారట. ఒకప్పుడు అనసూయకి మంచి క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు ట్రోలింగ్ తోనే ఉంటుంది అంటూ
అనసూయ పై షాకింగ్ కామెంట్లు చేశారట. దీంతో
అనసూయ కి సంబంధించిన ఈ వార్త ప్రస్తుతం సోషల్
మీడియా వేదికగా వేదికగా వైరల్ అవుతుంది..!!