నాని ‛నిన్ను కోరి' మూవీ ని రిజెక్ట్ చేసిన కాజల్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరియర్ నీ ప్రారంభించి దాని తర్వాత హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు నాచురల్ స్టార్ నాని. అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్ లోనే ప్రస్తుతం నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. ప్రత్యేకమైన ఫ్యాన్బీస్ ను సైతం సంపాదించుకున్నాడు. ఇటీవల దసరా సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే..


 నాని సినీ కెరియర్లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో నిన్ను కోరి సినిమా కూడా ఒకటి. ఇదొక మంచి లవ్ స్టోరీ సినిమా శివానిర్వాన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివి దానయ్య నిర్మించారు. ఇందులో నాని ఆది పినిశెట్టి నివేద థామస్ ప్రధాన పాత్రలో నటించారు. అయితే 2017 లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో బాగా ఆకట్టుకుంది. రొటీన్ లవ్ స్టోరీ లాగా కాకుండా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్టర్ శివ నిర్వాణ చాలా చక్కగా ఈ సినిమాని తెరకెక్కించాడు. నాని ఆది పినిశెట్టి నివేదా థామస్ ముగ్గురు కూడా


ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. తమ యాక్టింగ్ తో సినిమాని వేరే లెవెల్ కి తీసుకువెళ్లారు. 18 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 50 కోట్లకు పైగా నీ వసూళ్లను అందుకుంది. అయితే చాలామందికి ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు తెలియదు. అదేంటంటే ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఫస్ట్ ఛాయిస్ నివేదా కాదట. మొదట హీరోయిన్ రోల్ కోసం టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ని అనుకున్నారట. కానీ కాజల్ ఈ సినిమాని రిజెక్ట్ చేసింది. దానికి ముఖ్య కారణం నాని హైట్. సాధారణంగా నాని కొంచెం పొట్టిగా ఉంటాడు. అందుకే ఈ కథ నచ్చినప్పటికీ నాని కాస్త పొట్టిగా ఉంటాడు అన్న ఉద్దేశంతో ఈ సినిమాని రిజెక్ట్ చేసిందట కాజల్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: