షారుక్ ఖాన్ , నయన
తార జోడిగా తాజాగా
జవాన్ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్
మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే.
కోలీవుడ్ టాలెంటెడ్
డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను
రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఇకపోతే ఈ
మూవీ సెప్టెంబర్ 7 వ తేదీన
హిందీ ,
తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల అయింది. ఈ
మూవీ కి తెలుగు
బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన పాజిటివ్ టాక్ రావడంతో ఈ
మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇకపోతే ఈ
మూవీ 5 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
ఈ
మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.35 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ
మూవీ 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.45 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ
మూవీ 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.85 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ
మూవీ 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.80 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ
మూవీ 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.95 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా ఈ
సినిమా 5 రోజుల
బాక్స్ ఆఫీస్ రెండు ముగిసేసరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 18.15 కోట్ల షేర్ , 36.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఇకపోతే ఈ
మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 17.50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ
మూవీ 18.50 కోట్ల టార్గెట్ తో
బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఇకపోతే ఈ
మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మరో 35 లక్షల షేర్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు అయితే క్లీన్ హీట్ గా నిలుస్తుంది.