నాగ శౌర్య హీరోగా
అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఊహల గుసగుసలాడే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఎంతో మంది తెలుగు స్టార్ హీరోల సరసన
హీరోయిన్ గా నటించి ప్రస్తుతం తెలుగు తో పాటు
తమిళ ,
హిందీ సినీ పరిశ్రమలలో కూడా మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరీర్ ను కొనసాగిస్తున్న
రాశి కన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ
బ్యూటీ తెలుగు సినిమాల ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నప్పటికీ ప్రస్తుతం మాత్రం తెలుగు కంటే కూడా ఇతర భాష సినిమాలో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది.
అందులో భాగంగా ప్రస్తుతం ఎక్కువ శాతం
హిందీ సినిమాలలో నటిస్తోంది. ఇకపోతే ఈ నటి పోయిన సంవత్సరం థాంక్యూ , పక్కా కమర్షియల్ అనే తెలుగు సినిమాలలో
హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాలు కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి సర్దార్ అనే
తమిళ సినిమాతో సూపర్
సక్సెస్ ను అందుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హీట్ ఎక్కిస్తుంది.
అందులో భాగంగా తాజాగా ఈ
బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం
రాశి కన్నా కు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.