సైమా వేడుకలలో మెరిసిన హీరోయిన్స్ వీళ్ళే..!!

Divya
సైమా ఈ ఏడాది అవార్డు వేడుకలు దుబాయిలో చాలా ఘనంగా జరిగాయి.. అయితే ఈ వేడుకలకు వచ్చిన హీరోయిన్స్ అందాలను చూసి పలువురు నెటిజెన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.. తెలుగు హీరోయిన్స్ కూడా అక్కడ గ్లామర్ గా కనిపించేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ మేరకు అందాల ఆరబోత ఫోటోలను కూడా షేర్ చేయడం జరిగింది. ఒకరిని మించి మరొకరు అందాల ప్రదర్శన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది వీటి గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం.

ముందుగా టాలీవుడ్లో బిజియస్ట్ హీరోయిన్గా పేరు పొందింది హీరోయిన్ శ్రీ లీల.. బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లు ఈ ఈ ముద్దుగుమ్మ సైమ అవార్డు వేడుకలకు హాజరయ్యింది. అక్కడ అందాలతో కనిపించి కనిపించినట్టుగా అందరిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ.
ఆర్థిస్టులకు మ్యాచ్ అయ్యేవిధంగా ఫర్ఫెక్ట్ బ్యాంగిల్స్ తో మరింత అందంగా కనిపిస్తోంది శ్రీ లీల. ధమాకా చిత్రానికి అవార్డు కూడా అందుకోవడం జరిగింది.

ఇక మరొక హీరోయిన్ మీనాక్షి చౌదరి నెమ్మదిగా స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఎక్కడికి వెళ్ళినా సరే తన అందాలతో అందరిని అట్రాక్స్ అయ్యేలా చేస్తుంది. గ్రీన్ కలర్ దుస్తులను ధరించి తన  థైస్ అందాలను ఎద అందాలను హైలైట్ చేసేలా కనిపిస్తోంది మీనాక్షి చౌదరి.
టాలీవుడ్ లో సరైన అవకాశం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ కూడా ఒకరు.. ఈ అమ్మడు కూడా ఈ అవార్డు వేడుకలలో మెరవడం జరిగింది. నిధి అగర్వాల్ తన అందాలను ఎక్కడెక్కడ చూపించాలో అక్కడ మాత్రమే చూపిస్తూ హైలైట్ గా నిలుస్తూ ఉంటుంది. లైట్ కలర్ గ్రీన్ కలర్ దుస్తులలో తన ఎద అందాలు ఉప్పొంగే విధంగా అందాలను ప్రదర్శిస్తూ తన థైస్ అందాలతో మరింత హైలెట్గా నిలుస్తోంది నిధి అగర్వాల్.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మలు షేర్ చేసిన ఫోటోలు సైతం వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: