అలా మంచి అంచనాల నడుమ
థియేటర్ లలో విడుదల అయిన ఈ
సినిమా విడుదల ఆయన మొదటి రోజే
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ
మూవీ కి ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా డీసెంట్ కలెక్షన్ లు దక్కుతున్నాయి. దానితో ఇప్పటికే ఈ
మూవీ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ప్రి రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వసూలు చేసి ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్మలా ను కంప్లీట్ చేసుకుని లాభాలను అందుకుంటుంది.
ఇకపోతే ఈ
మూవీ "యూ ఎస్ ఏ" లో కూడా అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ
సినిమా 1.4 మిలియన్ ప్లస్ కలెక్షన్ లను "యూ ఎస్ ఏ" లో వసూలు చేసినట్లుగా ఈ
మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ
పోస్టర్ ను కూడా విడుదల చేసేది. ప్రస్తుతం ఈ
పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాని
సెప్టెంబర్ 15 వ తేదీన మలయాళం లో కూడా విడుదల చేయనున్నారు. మరి ఈ
సినిమా మలయాళ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.