బాలీవుడ్
చాక్లెట్ బాయ్,
రొమాంటిక్ ఇమేజ్ ఉన్న రణ్‌బీర్ కపూర్‌తో యానిమల్ అనే ఊరమాస్
సినిమా తెరకెక్కిస్తున్నాడు
సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమాలో హీరోయిన్‌గా
రష్మిక మందన నటిస్తోంది. ఇప్పటికే విడుదల అయిన యానిమల్ ప్రీ టీజర్ అదిరిపోయింది.ఇక ఇప్పుడు టీజర్ రిలీజ్ కు సిద్ధం అయ్యారు మేకర్స్... ఇక తాజాగా యానిమల్ టీజర్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ టీజర్ ను. రణ్‌బీర్ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం
సందీప్ రెడ్డి వగా టీజర్ కట్ చేసే పనిలో ఎంతగానో బిజీగా ఉన్నాడట. దీంతో ఈ టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు.సందీప్ నుంచి రాబోతున్న ఈ సెకండ్ ఫిల్మ్ ఎలా ఉంటుందా అని
బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. యానిమల్ టీజర్‌తో ఈ
సినిమా కథ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం వుంది.