ఆ కారణంగానే ఇండస్ట్రీ నుండి అనేక సార్లు బ్యాన్ ఐనా ప్రకాష్ రాజ్...!!
అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈయన షూటింగ్ కి లేటుగా రావడం ఎవరి మీద పడితే వాళ్ల మీద అరవడం లాంటివి చేయడం తో ఈయన ప్రవర్తన శ్రీనువైట్ల నచ్చకపోవడం వల్ల ఈయన్ని సినిమా నుంచి తీసి వేసి ఈయన ప్లేస్ లో సోను సూద్ ని తీసుకున్నాడు దానివల్ల కోపం తో రగిలిపోయిన ప్రకాష్ రాజ్ టీవీ ముందుకు వచ్చి చాలా రచ్చ రచ్చ చేశాడు. అయితే ప్రకాశ రాజ్ ని బ్యాన్ చేసినా కూడా తెలుగు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కొన్ని ప్రత్యేకమైన క్యారెక్టర్లు చేయడానికి ఎవరూ లేరు అని చెప్పి ఆయన బ్యాన్ ఎత్తివేసి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు నటింపచేశారు దానివల్ల ఆయనకి గర్వం అనేది చాలా పెరిగిపోయి తనకిష్టం వచ్చిన టైంకి షూటింగ్ కి రావడం ఇష్టం వచ్చిన టైం కి వెళ్ళిపోవడం ఇలా చేస్తూ ఉండేవాడు అందుకే కొంతమంది డైరెక్టర్లు ఆయన్ని దూరం పెట్టారు. కృష్ణవంశీ ప్రకాష్ రాజ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిన కొన్ని సినిమాలకి కృష్ణ వంశీ కూడా ఆయన సినిమాలకి ప్రకాష్ రాజ్ ను దూరం పెట్టారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన బిహేవియర్ ఎలా ఉంటుందన్నది.