వంగి వంగి అందాలు చూపిస్తూ టెంపర్ పెంచుతున్న శ్రీయా..!!

Divya
టాలీవుడ్ లో అలనాటి హీరోయిన్ శ్రీయా శరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఈ అమ్మడు వయసు పెరుగుతున్నా అందం మాత్రం తగ్గడం లేదు.  జీరో సైజ్ గ్లామర్ తో కుర్రాళ్ళను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అంతేకాకుండా ఒక బిడ్డకు తల్లి అయినా కూడా తన అందాలతో రెచ్చగొడుతూ కనిపిస్తోంది శ్రీయ ముఖ్యంగా తన అందాలను చూపిస్తూ హీరోయిన్లకే సవాలు విసిరేలా కనిపిస్తోంది. ఈ అమ్మడు హాట్ థైస్ అందాలతో సోషల్ మీడియాలో హీటెక్కించే విధంగా కనిపిస్తూ ఉంటుంది.

మోడల్ గా తన కెరీర్ ని మొదలుపెట్టిన ఈమె .. హీరోయిన్ కావాలనే ఆశతో డాన్స్ యాక్టింగ్ స్కిల్స్ లో ప్రావీణ్యం పొందింది.. రామ్ చరణ్ , శ్రియ ఇద్దరు కూడా ఒకే ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్నట్లు ఒకానొక సందర్భంలో తెలియజేసింది. 2001లో మొదటిసారిగా ఇష్టం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీయ ఈ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న ఆ తర్వాత సంతోషం, చెన్నకేశవరెడ్డి , ఠాగూర్, నువ్వే నువ్వే తదితర సినిమాలలో నటించి మంచి క్రేజ్ అందుకుంది. తెలుగు ,తమిళ్ భాషలో నటించి స్టార్ స్టేటస్ ను అందుకున్న శ్రీయ , ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలలో కూడా నటించి మంచి క్రేజ్ అందుకుంది.


2018లో శ్రీయ తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రి ని వివాహం చేసుకుంది. అప్పటికే శ్రీయ స్టార్ హీరోయిన్ నుంచి ఫెడవుట్ అయ్యింది. రహస్యంగా ఒక పాపకు కూడా జన్మనిచ్చిన తర్వాత తన పెళ్లి విషయాన్ని తెలియజేసింది శ్రీయ. శ్రీయ రెడ్ దుస్తులలో సూపర్ హాట్ ఫోజులతో వంగీ మరీ అందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో సెగలు రేకెత్తిస్తోంది. ఈ అమ్మడి పరువాల విందుకు సైతం సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈమె పరువాల విందుతో జీరో సైజ్ నడుముతో అందరిని మాయ చేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: