చాలా సంవత్సరాల క్రితం
సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా
చంద్రముఖి అనే
మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రజనీ కాంత్ సరసన మోస్ట్
బ్యూటిఫుల్ నటీమని నయన
తార హీరోయిన్ గా నటించగా ... ఈ
మూవీ లో ప్రభు ,
జ్యోతిక కీలక పాత్రలలో నటించారు. వడివేలు ఈ
మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఇకపోతే ఆ సమయంలో ఈ
సినిమా అటు
తమిళ ... ఇటు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ
మూవీ కి పి వాసు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ
సినిమా విడుదల అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది.
ఇకపోతే ఈ
సినిమా వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత
చంద్రముఖి మూవీ దర్శకుడు అయినటువంటి పి వాసు ఈ సినిమాకు కొనసాగింపుగా
చంద్రముఖి 2 అనే
మూవీ ని
రాఘవ లారెన్స్ హీరోగా రూపొందించాడు. ఈ మూవీ.లో
కంగనా రానౌత్
హీరోయిన్ గా నటించగా ... ఎం ఎం
కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ
మూవీ ని
సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడిన సందర్భంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ...
అసలు విషయం లోకి వెళితే ...
చంద్రముఖి మూవీ మొత్తం చాలా బాగున్నప్పటికీ లాస్ట్ అర్ధ గంట మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది. ఇకపోతే
చంద్రముఖి 2 సినిమాలో కూడా ఆఖరి అర్థ గంట అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అర్థ గంట తోనే ఈ సినిమాకు
బ్లాక్ బస్టర్ టాక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు ఓ టాక్ నడుస్తోంది. మరి ఈ
సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.