ఆ నిర్మాత చేసిన పనికి కోపంతో ఊగిపోయిన శ్రియ....!!
శ్రీయ అందానికి ముగ్దుడైన ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఆమె తో ఎలాగైనా కోరిక తీర్చుకోవాలని చూశాడట. శ్రియ డబ్బులు ఇస్తే లొంగిపోతుంది అని భావించి ఆమె దగ్గరికి వెళ్లి నీ రేటెంతో చెప్పు అంటూ ఆమె మొహం మీద బ్లాంక్ చెక్ విసిరేసాడట.ఇక ఆ నిర్మాత చేసిన పనికి కోపం తో ఊగిపోయిన శ్రియ ఆయన ముందే చెక్కు చింపేసి నీ మొహాని కి నీ అవతారానికి నేను కావాల్సి వచ్చానా..అయినా నువ్వు డబ్బిస్తానంటే కకృత్తి పడి నీ దగ్గర పడుకునేదాన్ని అనుకున్నావా అంటూ చెప్పు తో కొట్టినట్టు మాట్లాడి వెళ్లిపోయిందట. ఆ తర్వాత ఆ స్టార్ ప్రొడ్యూసర్ వల్ల శ్రియకి రెండు మూడు పెద్ద సినిమా ల్లో అవకాశం పోయినప్ప టికీ శ్రీయ టాలెంట్ చేసి మళ్లీ సినిమా ల్లో అవకాశాలు వచ్చాయి.