సినిమా ఇండస్ట్రీలో ఎంతోమందికి అవకాశాలు ఇస్తూ అలాగే
టాలీవుడ్ లో లేడీస్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్.ఎంతోమంది
హీరోయిన్ లకు వరుసగా ఆఫర్లు ఇస్తూ వారితో సన్నిహితంగా ఉంటారని ఇప్పటికే టాలీవుడ్లో టాక్ ఉంది.అంతేకాదు ఈయన ట్రాక్లో పడిన చాలామంది హీరోయిన్లు ఆయన చెప్పిన పని చేస్తారని, ఆయన చెప్పినట్లు చేయడం వల్లే వరుసగా ఆయన వారికి సినిమాల్లో అవకాశాలు ఇస్తారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇక ఇప్పటికే
త్రివిక్రమ్ ట్రాక్ లో పడి చాలామంది హీరోయిన్లు స్టార్స్ అవ్వడమే కాకుండా ఆ తర్వాత కెరీర్ నాశనం చేసుకున్న వాళ్లు ఉన్నారు.వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది
సమంత ,
పూజ హెగ్డే,ఇలియానా, ప్రణీత,పార్వతి మెల్టన్ వంటి హీరోయిన్ల పేర్లు. మీరందరూ
త్రివిక్రమ్ తో సన్నిహితంగా మిగిలిన హీరోయిన్లు.
ఇలియానా,పార్వతి మెల్టన్ తో
జల్సా సినిమా చేస్తున్న సమయంలో సన్నిహితంగా మెదిలారని ఈ కారణంతో ఇలియానాకి కూడా మంచి అవకాశాలు రావడంలో
త్రివిక్రమ్ బాగమయ్యారని అప్పట్లో కొన్ని వార్త వినిపించాయి. కానీ అనూహ్యంగా
ఇలియానా సినీ కెరియర్ సౌత్ లో ముగిసిపోయింది. ఇక
పార్వతి మెల్టన్ కెరియర్ ఎలా ఉందో అందరికీ తెలుసు.
వీళ్లే కాకుండా సమంతకి కూడా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో
అత్తారింటికి దారేది వంటి సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. ఇక ఈమె కెరియర్ కూడా ప్రస్తుతం ఏమాత్రం ఆశాజనకంగా లేదు. అలాగే ఈయన ట్రాక్ లో పడ్డ మరో
హీరోయిన్ పూజ హెగ్డే.పూజ హెగ్డే కి వరుసగా అల వైకుంఠపురం,
అరవింద సమేత వంటి సినిమాల్లో అవకాశమిచ్చారు. ఇవే కాకుండా గుంటూరు కారం సినిమాలో కూడా అవకాశం ఇచ్చినప్పటికీ కొన్ని కారణాలవల్ల
పూజా హెగ్డే ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది.ఇక ప్రస్తుతం
త్రివిక్రమ్ ట్రాక్ లో సంయుక్త
మీనన్ పడింది.ఈ
హీరోయిన్ కి కూడా వరుసగా భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష వంటి సినిమాల్లో నటించడానికి అవకాశాలు ఇప్పించ్చారు. ఇక ఈ
హీరోయిన్ కెరియర్ ఎలా ఉంటుందో ముందు ముందు తెలుస్తుంది. ఇలా
త్రివిక్రమ్ తో ఎఫైర్ వార్తలు వినిపించిన చాలామంది స్టార్ హీరోయిన్ల కెరియర్ ముందు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత ఇండస్ట్రీలో పేర్లు వినిపించకుండా పోతున్నారు.