సుధీర్ బాబు హీరోగా రూపొందిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని నబా నటేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మ రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా తెలుగు లో నటించిన రెండు సినిమాలు కూడా వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ లు కావడంతో ఈ బ్యూటీ కి ఈ రెండు మూవీ ల ద్వారా కూడా పెద్దగా గుర్తింపు లభించలేదు.
ఇక అలాంటి తరుణం లోనే ఈ నటి రామ్ హీరోగా రూపొందిన ఈస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తో ఈ నటికి మంచి క్రేజ్ తెలుగులో లభించింది. అలాగే ఈ సినిమా తర్వాత వరుస సినిమా అవకాశాలు తెలుగు లో ఈ నటి కి దక్కాయి. ఇక అందులో భాగంగా ఇప్పటికే అనేక తెలుగు సినిమాలలో నటించి ఎన్నో సినిమాలలో తన హాట్ హాట్ అందాలను ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులను అలరించిన నబా సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో అందాలను ఆరబోస్తూ వస్తుంది.
అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.