టాలీవుడ్ యంగ్
హీరో విజయ్
దేవరకొండ ప్రస్తుతం
పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్
హీరోయిన్ గా నటిస్తుండగా ...
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ
మూవీ ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ
సినిమా ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. అలాగే ఈ
మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది. ఈ
మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయినప్పటికీ ఈ
మూవీ కి చిత్ర బృందం మాత్రం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ
మూవీ విజయ్ కెరియర్ లో 13 వ సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ
మూవీ షూటింగ్ ను "విడి 13" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ
మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది. ఇకపోతే తాజాగా ఈ
మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విడుదల తేదీని ... సమయాన్ని ప్రకటిస్తూ ఓ
పోస్టర్ ను విడుదల చేసింది.
చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన
పోస్టర్ లో ఈ
మూవీ టైటిల్ ను ఈ నెల 18 వ తేదీన 18 గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ
పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ
పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ చిత్ర బృందం ఈ సినిమాకు ఇప్పటికే "ఫ్యామిలీ స్టార్" అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు ఇదే టైటిల్ ను ఈ
మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ
మూవీ ని వచ్చే సంవత్సరం
సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు ఈ
మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.