రవితేజ లాస్ట్ 6 మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ ఆఖరుగా నటించిన 6 మూవీ లు విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ల వివరాలు ఇవే.

రావణాసుర : రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.29 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ధమాకా : రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమాకు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.66 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

రామారావు ఆన్ డ్యూటీ : రవితేజ హీరోగా రూపొందిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.82 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఖిలాడి : రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.30 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

క్రాక్ : రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.25 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

డిస్కో రాజా : రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.54 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇకపోతే రవితేజ తాజాగా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో హీరోగా నటించాడు. వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నిపుర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ లు హీరోయిన్ లుగా నటించగా ... జీ వి ప్రకాష్ కుమార్మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యంత భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. మరి ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: