రాజకీయ ఎంట్రీ ప్రచారాలపై క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్...!!
శృతిహాసన్ కోయంబత్తూర్ మీడియా తో మాట్లాడుతూ.. చాలా రోజుల నుండి నేను రాజకీయాల్లో కి వస్తున్నాను అంటూ ప్రచారం చేస్తున్నారు.అయితే నేను రాజకీయాల్లో కి వస్తున్నాను అనే ప్రచారం లో ఎలాంటి నిజం లేదు.ప్రస్తుతం నేను సినిమా ల్లో ఫుల్ బిజీ గా ఉన్నాను. అలాగే నాకు పాలిటిక్స్ అంటే కూడా అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. రాజకీయాల్లోకి రావాలనే కోరిక కూడా నాకు లేదు.సినిమా ల్లోనే స్టార్ గా రాణించాలి అనుకుంటున్నాను.. అంటూ శృతి హాసన్ తన రాజకీయ ఎంట్రీ గురించి వస్తున్న ప్రచారాల పై క్లారిటీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం శృతి హాసన్ ఓ హాలీవుడ్ మూవీ తో పాటు తెలుగు,హిందీ, తమిళ భాషల్లో బిజీ బిజీ గా ఉంది.ఇక ఈమె పాన్ ఇండియా మూవీ అయినా సలార్ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా చేస్తుంది.