వైరల్ గా మారిన మెగా డాటర్ కూతురు....!!
తాజాగా నిహారిక బ్లూ కలర్ సారీ లో దర్శనం ఇచ్చింది. అలాగే విశ్వ సృష్టికర్త కుష్మాండ దేవుడిని జరుపుకుంటున్నారు. రీగల్ బ్లూ సంస్థ సృష్టి ప్రసరించే బలాన్ని సూచిస్తుంది అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. అయితే నిహారిక చీర కట్టుకోవడం వరకు బాగానే ఉంది కానీ జాకెట్ లేకుండా, రెండు జడలు వేసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వెరైటీ లుక్స్ లో కనిపించిన నిహారిక ఫోటోలు చూసి నెటిజన్లు సోషల్ మీడియాలో వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలకు ఓ నెటిజన్ ఎవరికోసం ఎదురు చూస్తున్నావని కామెంట్ చేశాడు.
అలాగే మరికొందరు ఈ ఫోటోలపై రకరకాలుగా స్పందించారు. ఏదేమైనా నిహారిక విడాకుల తర్వాత సోషల్ మీడియాలో ఫోటోలను తెగ వదులుతుంది. హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాను వేడెక్కిస్తుంది. మళ్లీ సినిమాల్లో అవకాశాలు రావడం కోసం ఏమో కానీ నిహారిక నిత్యం గ్లామర్ షో తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది అని జనాలు అంటున్నారు. అయితే ఈసారి వెరైటీగా నిహారిక ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలలో నిహారిక జాకెట్ లేకుండా ట్రైబల్ లుక్ లో కొత్తగా కనిపించింది. అందుకేనేమో ఈ వెరైటీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.