పలుచటి డ్రెస్లో అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన తమన్నా..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటి తమన్నా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ నటి తెలుగులో మంచి క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నప్పటికీ పూర్వం మాదిరిగా మాత్రం ఫుల్ క్రేజీ సినిమాలలో అవకాశాలను దక్కించుకోవడం లేదు. ఇది ఇలా ఉంటే ఈ నటి కేవలం సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో మాత్రమే కాకుండా ఇప్పటికే ఎన్నో సినిమాలలో ఐటమ్ సాంగ్ లలో కూడా నటించి తన అదిరిపోయే అందచందాలను ఆరబోసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
 

ఇకపోతే సినిమాల్లో మాత్రమే కాకుండా తమన్నా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా తన అందాల ప్రదర్శనతో రెచ్చిపోతుంది. అందులో భాగంగా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే రెడ్ కలర్ డ్రెస్ లో హాట్ అందాలు ఓలకబోసేలా ఉన్న ఫోటోలను తమన్నా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.
 

అవి వైరల్ అవుతున్న సమయం లోనే ఈ బ్యూటీ తాజాగా తనకు సంబంధించిన మరికొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా తమన్నా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పలుచటి డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: