సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 1 నేనొక్కడినే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయినటువంటి మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి కృతి సనన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే తెలుగు నాట మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.
అందులో భాగంగా ఈ నటికి హిందీ సినీ పరిశ్రమలో మంచి సినిమా అవకాశాలు దక్కడం ... అలాగే అందులో చాలా వరకు సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ఈ నటికి హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు లభించింది. ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస హిందీ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారును హీట్ ఎక్కిస్తూ వస్తుంది.
ఇక తాజాగా కూడా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే వెరీ హాట్ బుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా కృతి తన సోషల్ మీడియా అకౌంట్ లో వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి వైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం కృతి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ బ్యూటీ సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులను రెచ్చగొడుతుంది.