ప్రభాస్ మరియు అనుష్క పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా....??
ఇలా వీరిద్దరి జాతకాలు కనుక కలిసి ఉంటే ఈపాటికి ప్రభాస్ అనుష్క ఇద్దరు కూడా పెళ్లి చేసుకునే వారేనని జాతకం కలవని నేపథ్యంలోనే పీకల్లోతు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట జీవితంలో మరొకరికి స్థానం ఇవ్వకుండా జీవితాంతం ఇలా సింగిల్గానే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి విజయవాడ అమ్మవారి దర్శనం కోసం వచ్చిన సంగతి మనకు తెలిసిందే అయితే విజయవాడ దుర్గమ్మ సాక్షిగా ఈమె ప్రభాస్ పెళ్లి గురించి చేసినటువంటి కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.ప్రభాస్ తొందర్లోనే పెళ్లి చేసుకుంటారని త్వరలోనే మా ఇంట ఆయన పెళ్లి కార్యం జరగబోతుంది అంటూ శ్యామలాదేవి వెల్లడించారు అయితే పెళ్లి తేదీ ఎప్పుడు ఏంటి అనే విషయాన్ని తాను తెలియజేయను కానీ వచ్చే ఏడాది దసరా పండుగలోపు ప్రభాస్ పెళ్లి జరుగుతుంది అంటూ శ్యామలాదేవి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ప్రభాస్ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా చేసుకుంటే ఎవరిని చేసుకోబోతున్నారు అన్న విషయాలపై పెద్ద ఎత్తున ఆత్రుత నెలకొంది.