తాజాగా "ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు సినిమాలు... వెబ్ సిరీస్ ఇవే..!

Pulgam Srinivas
ప్రతి వారం లాగానే ఈ వారం కూడా తెలుగు భాషలో కొన్ని సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చాయి. అవి ఏమిటి ... అవి ప్రస్తుతం ఏ "ఓ టి టి ప్లాట్ ఫామ్" లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

చంద్రముఖి 2 : రాఘవ లారెన్స్ హీరోగా పి. వాసు దర్శకత్వంలో  కంగనా రనౌత్ కీలక పాత్రలో రూపొందిన ఈ సినిమా తాజాగా నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి ప్లాట్ ఫామ్" అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా తమిళ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి ప్లాట్ ఫామ్" లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇరైవన్ : ఈ సినిమా తాజాగా నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం మలయాళ , హిందీ , భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఆస్పరెంట్స్ : ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో హిందీ  , తమిళ్ , తెలుగు భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.

కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ : ఈ సినిమా ప్రస్తుతం ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతుంది.

కేస్ 30 : ఈ సినిమా ప్రస్తుతం తెలుగు భాషలో ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

సురాపానం : ఈ సినిమా ప్రస్తుతం ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

కృష్ణా రామా : ఈ సినిమా ప్రస్తుతం ఈటీవీ విన్ "ఓ టి టి ప్లాట్ ఫామ్" లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది.

చాంగురే బంగారు రాజా : ఈ సినిమా ప్రస్తుతం ఈటీవీ విన్ "ఓ టి టి ప్లాట్ ఫామ్" లో స్ట్రీమింగ్ అవుతుంది.

పెదకాపు 1 : ఈ సినిమా ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి ప్లాట్ ఫామ్" లో స్ట్రీమింగ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ott

సంబంధిత వార్తలు: