బికినీ అందాలతో టెంప్ట్ చేస్తున్న పూనం..!!

Divya
2005వ సంవత్సరంలో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీలోకి మొదటి సినిమా అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ పూనమ్ బజ్వా.. ఈ అమ్మడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ వరుస ఆఫర్లను అందుకుంది కానీ అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేకపోవడంతో సక్సెస్ కాలేక పోయింది. స్టార్ హీరోల సినిమాలలోనే కాకుండా కుర్ర హీరోల సినిమాలలో కూడా నటించే అవకాశాలు ప్రస్తుతం రాలేదు... అవకాశాలు రాకపోయినా ఇతర భాషలలో కూడా ఈ ముద్దుగుమ్మ నటించేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది. తమిళ్ కన్నడ మలయాళం వంటి భాషలలో ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి.

ఈ మధ్యకాలంలో మళ్లీ తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటివరకు తెలుగులో కొత్త సినిమా ఆఫర్లు ఏమీ రాలేదు కానీ మరి రాబోయే రోజుల్లో వెబ్ సిరీస్లలో నైనా ఆఫర్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాల విందు చేస్తున్న పూనం బసవ తెగ సందడి చేస్తున్నది బొద్దుగా ఉన్నప్పటికీ ముందుగా కనిపించే అందాలతో హాట్ బ్యూటీగా పేరుపొందింది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా పూనమ్ బజ్వ అందాల ఆరబోత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. బికినీలో చెమటలు పట్టించేలా తిరుగుతూ కెమెరాలకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేయడం చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ రేంజ్ లో గ్లామర్ పెట్టుకొని అవకాశాలు రాకపోవడం చాలా వింతగా ఉందంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాగే గ్లామర్ డోస్ చూపిస్తే వచ్చే పది ఏళ్ల పాటు సినిమా ఆఫర్ల కోసం వెతుక్కోవలసిన అవసరం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పూనమ్ బజ్వా సంబంధించి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: