బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్
కేసరి సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల
బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 8 రోజుల్లో ఈ సినిమాకు రోజు వారిగా ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
ఈ
మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 18.27 కోట్ల షేర్ ... 30.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ
మూవీ 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.22 కోట్ల షేర్ ... 9.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ
మూవీ 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.99 కోట్ల షేర్ ... 11.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ
మూవీ 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 7.27 కోట్ల షేర్ ... 13.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ
మూవీ 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.65 కోట్ల షేర్ ... 10.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ
మూవీ 6 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 8.48 కోట్ల షేర్ ... 15.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ
మూవీ 7 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.21 కోట్ల షేర్ ... 7.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ
మూవీ 8 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.84 కోట్ల షేర్ ... 3.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ
మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల్లో 56.93 కోట్ల షేర్ ... 102.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఇది ఇలా ఉంటే ఈ
మూవీ కి వరల్డ్ వైడ్ గా 67.35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ
మూవీ 68.5 కోట్ల టార్గెట్ తో
బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ
సినిమా ప్రపంచ వ్యాప్తంగా మరో 11.57 కోట్ల షేర్ కలెక్షన్ లను సాధించినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. ఇకపోతే
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ...
శ్రీ లీల ఓ కీలకమైన పాత్రలో నటించింది.
బాలీవుడ్ నటుడు
అర్జున్ రాం పాల్ ఈ
మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.