తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న
యువ నటీమణులలో నబా నటేష్ ఒకరు. ఈ
బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రారంభంలో నటించిన ఒకటి రెండు సినిమాలు
బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలు సాధించినప్పటికీ ఆ
మూవీ లతో కూడా ఈ
బ్యూటీ కి మంచి గుర్తింపు లభించింది. ఇక ఆ తర్వాత
రామ్ పోతినేని హీరోగా
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్
శంకర్ మూవీ తో నబా కి సూపర్
సక్సెస్ బాక్స్ ఆఫీస్ దగ్గర లభించింది.
అలాగే ఈ
మూవీ లో తన అందాలను ఆరబోయడానికి కూడా ఈ
బ్యూటీ ఏ మాత్రం వేనకడుగు వేయకుండా తన హాట్ హాట్ అందాలను ఓలకబోయడంతో ఈ
మూవీ లోని తన అందాల ప్రదర్శనకు కుర్ర కారు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఆ తర్వాత నుండి ఈ
బ్యూటీ కి వరుసగా తెలుగు లో
సినిమా అవకాశాలు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ
బ్యూటీ సినిమాల్లో అందాలను ఆరబోస్తూ
వెండి తెరపై ఏ రేంజ్ లో సెగలు పుట్టిస్తుందో సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో అందాలను ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులను అలరిస్తుంది.
ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ
బ్యూటీ చాలా ఎక్కువగా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ
బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.