కుర్రాళ్ళ ప్యూజులు పోయేలా అందాల రచ్చ చేస్తున్న బ్యూటీ...!!
గుప్పెడంత మనసు హీరో రుషి పాత్రధారి ముఖేష్ తల్లిగా నటించి జ్యోతీ.. నెట్టింట మాత్రం ఎంద అందాలతో , నడుము ఒంపులతో నయగారాలు పోతోంది. అంతే కాదు.. కుర్రాళ్ళ ప్యూజులు ఎగిరిపోయేలా అందాల రచ్చ చేస్తోంది జ్యోతీ రాయ్.కన్నడాలో వెండితెర అవకాశాలు రావడంతో బుల్లితెరకు గుడ్ బై చేప్పింది బ్యూటీ. గుప్పెడంత మనసు సీరియల్ లో ఆమె పాత్రను చంపేశారు. ఇక జ్యోతీరాయ్ ఓ యంగ్ డైరెక్టర్ తో డేటింగ్ లో ఉన్న విపయం తెలిసిందే.. ప్రస్తుతం సహజీవనంచేస్తున్న జ్యోతీ.. త్వరలో అతన్ని పెళ్లాడబోతున్నట్టు తెలుస్తోంది.శుక్ర, మాటరాని మౌనమిది లాంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందిన యువ డైరెక్టర్ సుకు పూర్వాజ్ తో జ్యోతి రాయ్ రిలేషన్ లో ఉంది. 38 ఏళ్ల జ్యోతీరాయ్.. స్టార్ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. బ్యూటీలో కుర్ర హీరోయిన్లు కూడా ఆమె ముందు వెల వెల బోతున్నారు. స్లిమ్ గా మెయింటేన్ చేస్తూ..బ్యూటిఫుల్ లుక్స్ తో అదరగొడుతోంది. నాజూకు సోకులతో రచ్చ చేస్తోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీ అవుతోంది బ్యూటీ..జ్యోతీరాయ్ కు గతంలోనేవివాహం అయ్యింది. కాని తన భర్త నుంచి విడిపోయిందట బ్యూటీ. ఇక ఆమె ఈమధ్య రాయ్ పోస్ట్ చేసిన బోల్డ్ ఫొటోస్ యువతని పిచ్చెక్కించేలా ఉన్నాయి.