వెన్నెల కిషోర్ మూవీలో మెగాస్టార్ కనబడునున్నారా ...??
.
ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ ను చూస్తే మనకు అర్థమవుతుంది ఇదొక స్పై థ్రిల్లర్ జానర్ లో నడిచే కథ అని ఇక ఈ సినిమా మీద వెన్నెల కిషోర్ భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అయితే ఆయనకి కూడా ఇప్పుడు అడివి శేషు సత్యం రాజేష్ లాంటి వారు ఎలాగైతే వాళ్ళ స్టైల్ ని నమ్ముకొని సినిమాలు తీస్తూ హీరోలుగా మారి హిట్లు కొడుతున్నారో తను కూడా అలానే సినిమాలు తీస్తూ హిట్లు కొట్టె అవకాశం అయితే ఉంది. మరి ఇలాంటి క్రమం లోనే ఈ సినిమాతో ఆయన ఎంతవరకు రాణిస్తాడు అనేది తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ మాత్రం అద్భుతంగా ఉన్నప్పటికీ ఈ సినిమా ద్వారా ఆయన ఎంతవరకు రాణిస్తాడు అనేది తెలియాల్సి ఉంది...అయితే ఈ సినిమా లో చివర్లో ఒక చిన్న పాత్ర లో మెగాస్టార్ చిరంజీవి కనీంచబోతున్నరు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి.